Logo
Download our app
బొకేలు వద్దు బుక్కులు ముద్దు
NEWS   Dec 31,2024 04:23 pm
మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పూల బొకేలు తేవద్దని విన్న‌వించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఇతరత్రా సామాగ్రిని తేవాలంటూ సూచించారు. వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేయొద్దంటూ కోరారు. పేద వారికి సాయం చేయడం లోనే త‌న‌కు సంతృప్తి ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source