యువకుడిపై కత్తితో దాడి
NEWS Dec 31,2024 04:32 pm
కోరుట్ల మండలం జోగినిపల్లి గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. మాదాపూర్ గ్రామ శివారులో బండిపై వస్తున్న నవీన్ ను ఆపి మమ్మల్ని ఎందుకు చూసావు అంటూ దాడి చేసి కత్తితో పొడిచి పరారయ్యారు ఇద్దరి యువకులు. వారిద్దరూ కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన వారని బాధితుడు తెలిపారు. నవీన్ ను ను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి నవీన్ తరలించారు.