Logo
Download our app
పురపాలకలో ఉచిత మెగా వైద్య శిబిరం
NEWS   Dec 31,2024 08:10 pm
కోరుట్ల పట్టణంలో పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కోరుట్ల మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి దీనిలో స్వయంగా పాల్గొని కార్మికులకు హెల్త్ చెకప్ లు చేయించడం జరిగింది. హెల్త్ క్యాంపు నిర్వహించిన మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అలాగే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కమిషనర్, అంతేకాకుండా పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source