Logo
Download our app
పేర్ని నానిని అరెస్ట్ చేయొద్దు
NEWS   Dec 31,2024 09:27 am
మాజీ మంత్రి పేర్ని నానికి భారీ ఊర‌ట ల‌భించింది. రేషన్ బియ్యం మాయం కేసులో త‌న‌ను అక్ర‌మంగా ఇరికించారంటూ , త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. సోమ‌వారం వ‌ర‌కు అరెస్ట్ చేయొద్దంటూ పోలీసుల‌ను ఆదేశించారు. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఇదే కేసులో పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌కు ఇప్ప‌టికే ముంద‌స్తు బెయిల్ మంజూరైంది.
⚠️ You are not allowed to copy content or view source