Logo
Download our app
నేను రేవంత్ రెడ్డి స్నేహితులం
NEWS   Dec 31,2024 09:15 am
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న‌కు ఎప్ప‌టి నుంచో తెలుస‌న్నారు. తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని అన్నారు. ఆయ‌న‌కు తెలుగు సినీ ఇండ‌స్ట్రీతో చాలా సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. టికెట్ల రేట్లు పెంచి ఎంతో స‌హ‌క‌రించార‌ని కొనియాడారు. బ‌న్నీ, రామ్ చ‌ర‌ణ్, రాణా లాంటి హీరోల కంటే త‌ను సీనియ‌ర్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source