Logo
Download our app
కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు
NEWS   Dec 31,2024 09:04 am
ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ న్యాయ‌వాది సిద్దార్థ్ ద‌వే వాద‌నాలు వినిపించారు. ఈ కేసులో అర‌వింద్ కుమారే బాధ్యుడ‌ని అన్నారు. ఎఫ్ఈఓతో జ‌రిగిన ఒప్పందంలో కేటీఆర్ సంత‌కం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసులు న‌మోదు చేసిన 409 సెక్ష‌న్ వర్తించ‌ద‌న్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source