ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్
NEWS Dec 31,2024 08:48 am
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు కొంత మంది వైసిపి సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ఈ సందర్బంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళులు అర్పించారు. అత్యంత సాధారణ జీవితం గడిపారని, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని అన్నారు స్పీకర్.