ఏంజెలీనా బ్రాడ్ పిట్ కు విడాకులు మంజూరు
NEWS Dec 31,2024 08:36 am
హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ , బ్రాడ్ పింట్ కు విడాకులు మంజూరయ్యాయి. ఎనిమిది ఏళ్ల కిందట విడాకులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల బాధ్యత ఎవరికి ఇవ్వాలనే దానిపై కోర్టు ఇంత కాలం వేచి చూసింది. ఈ ఇద్దరూ 2014లో ఒక్కటయ్యారు. రెండేళ్లకే విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మేజర్ అయ్యేంత దాకా సంరక్షించే బాధ్యత ఇద్దరిదేనని ఆదేశించింది కోర్టు.