Logo
Download our app
మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మి
NEWS   Dec 31,2024 08:22 am
కామారెడ్డి: కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ధర్మగోని లక్ష్మి రాజగౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ఛైర్మన్‌గా మినుకూరి బ్రహ్మానంద రెడ్డితో పాటు మరొక 12 మంది సభ్యులతో నూతన కమిటీ నియమించారు. త్వరలోనే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది.
⚠️ You are not allowed to copy content or view source