Logo
Download our app
మందుబాబుల‌కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Dec 31,2024 07:05 am
మ‌ద్యం ప్రియుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింతి తెలంగాణ ఫోర్ వీల‌ర్స్ అసోసియేష‌న్. రాత్రి 10 గంట‌ల నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచకొండ ప‌రిధిలో ఉచితంగా ర‌వాణా స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని తెలిపింది. 91776 24678 నెంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని వెల్లడించింది.
⚠️ You are not allowed to copy content or view source