Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డికి నోటీసులు
NEWS   Dec 31,2024 06:31 am
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రోటిబండ తండా ఘటనలో ఇప్ప‌టికే హైకోర్టు ష‌ర‌తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ష‌ర‌తులు ఉల్లంఘించార‌ని, త‌మ అనుమ‌తి తీసుకోకుండానే ప‌ట్నంకు నోటీసులు ఇచ్చిన‌ట్లు పోలీసులు. ఇందుకు సంబంధించి ఎల్లుండి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source