Logo
Download our app
రేష‌న్ బియ్యం కేసులో ఏ6గా పేర్ని నాని
NEWS   Dec 31,2024 06:09 am
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ త‌గిలింది. రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నానిని చేర్చారు పోలీసులు. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి న‌లుగురు అరెస్ట్ చేశారు. ఏ1గా పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌ను చేర్చారు. కృష్ణా జిల్లా కోర్టు పేర్ని నాని భార్య‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేశారు. 4 వేల ట‌న్నుల రేష‌న్ బియ్యం మాయ‌మైంద‌ని కేసు న‌మోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source