దేశంలో అత్యంత పేద సీఎం మమతా బెనర్జీ
NEWS Dec 31,2024 05:43 am
దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఏడీఆర్ సీఎంల ఆస్తులను ప్రకటించింది. రూ. 931 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా టాప్ లో నిలిచారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ. 1,630 కోట్లు ఉన్నట్లు తేల్చింది.