Logo
Download our app
దేశ వ్యాప్తంగా చ‌లిగాలుల తీవ్ర‌త
NEWS   Dec 31,2024 04:53 am
చ‌లి గాలుల తీవ్ర‌త పంజాబ్, హర్యానా, చండీగఢ్ , ఢిల్లీ , రాజ‌స్థాన్ ల‌లో ప్ర‌భావం పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉండటంతో జ‌నం తీవ్ర ఇబ్పందికి గుర‌వుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4-6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని కేంద్ర వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.
⚠️ You are not allowed to copy content or view source