Logo
Download our app
సాంఘిక సంక్షేమంలో తెలంగాణ టాప్
NEWS   Dec 31,2024 04:14 am
సాంఘిక సంక్షేమం వ్య‌యంలో తెలంగాణతో పాటు క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు ముందంజ‌లో కొన‌సాగుతున్నాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 మనీ కంట్రోల్ విశ్లేషణ ప్రకారం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి పేద ఉత్తరాది రాష్ట్రాల కంటే ద‌క్షిణాది రాష్ట్రాలు సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు అధిక నిధులు కేటాయిస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source