Logo
Download our app
చిరుత కలకలం, పరిశీలిస్తున్న అడవి శాఖ అధికారులు
NEWS   Dec 30,2024 05:55 pm
మెట్‌ప‌ల్లి: రంగారావుపేట గ్రామంలో పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసి చంపిందనే ప్రచారంతో అటవిశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన పెంపుడు కుక్కను, పాద ముద్రలను పరిశీలించారు. అధికారులు పరిశీలించిన తర్వాతే కుక్కను చిరుత చంపిందా లేక మరేదైనా జంతువు చంపిందా కానీ ఈ అటవీ ప్రాంతంలో చిరుత తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రైతులు ఒంటరిగా కాకుండా ఒకరిద్దరూ కలిసి ఉండాలని రైతులు, పశువుల కాపర్లు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source