Logo
Download our app
ఎస్ఐని సన్మానించిన తాజామాజీ సర్పంచులు
NEWS   Dec 30,2024 05:53 pm
మెట్‌పల్లి ఎస్ఐగా నియమితులైన కిరణ్ కుమార్‌ను తాజా మాజీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజారెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, చౌటుపల్లి అంజయ్య, బద్దం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source