Logo
Download our app
రౌడీ షీటర్లకు సీఐ సురేష్ బాబు కౌన్సిలింగ్
NEWS   Dec 30,2024 05:51 pm
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సురేష్ బాబు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనవద్దని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని సీఐ సూచించారు. డిసెంబర్ 31 వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source