Logo
Download our app
నేర నియంత్ర‌ణపై ఫోక‌స్
NEWS   Dec 30,2024 01:32 pm
రాష్ట్రంలో నేర నియంత్ర‌ణ‌పై దృష్టి సారిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపై ఫోక‌స్ పెట్టింద‌న్నారు. పోలీసులకు తగిన సదుపాయాలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు జరిపినట్లు హోంమంత్రి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source