Logo
Download our app
55 సంవత్సరాలుగా ఉద్యమ పోరాటం
NEWS   Dec 30,2024 06:02 pm
పొద్దుటూరు పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (సాఫి) 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సాఫి జిల్లా అధ్యక్షుడు రాహుల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..55 సంవత్సరాలుగా SFI ఉద్యమ పోరాటం చేస్తోందన్నారు. మాజీ ఎస్ఎఫ్ఎఐ నాయకులు డేవిడ్ రాజ్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source