Logo
Download our app
ఓజీ అంటే ఒరిజ‌న‌ల్ గ్యాంగ్ స్ట‌ర్
NEWS   Dec 30,2024 11:43 am
త‌న సినిమా ఓజీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఓజీ అంటే ఒరిజ‌న‌ల్ గ్యాంగ్ స్ట‌ర్ అని స్టోరీ లైన్ వెల్ల‌డించారు. ఈ సినిమా క‌థ 1980, 1990లో జ‌రిగిన క‌థ అన్నారు. అన్ని సినిమాల‌కు తాను డేట్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ స‌ద్వినియోగం చేసుకోలేద‌ని బాంబు పేల్చారు. ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఎనిమిది రోజుల షూటింగ్ మాత్ర‌మే పెండింగ్ లో ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source