Logo
Download our app
స‌త్య నాదెళ్ల‌తో రేవంత్ రెడ్డి భేటీ
NEWS   Dec 30,2024 11:04 am
మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌తో సీఎం ఎ. రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైద‌రాబాద్ కేంద్రంలో 4 వేల ఉద్యోగాలు వ‌చ్చే విధంగా ఇటీవ‌ల ఒప్పందాలు జ‌రిగాయి. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోయే స్కిల్ యూనివ‌ర్శిటీలో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు సీఈవోతో. ఫ్యూచ‌ర్ సిటీ, ఏఐ సిటీల నిర్మాణంపై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు, డేటా సెంట‌ర్ల‌పై ఫోక‌స్ పెట్టారు.
⚠️ You are not allowed to copy content or view source