నాగబాబు పని చేసినా పదవి దక్కలేదు
NEWS Dec 30,2024 10:07 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు పని చేసినా పదవి దక్కలేదన్నారు. మార్చిలో ఎమ్మెల్సీ అవుతారని, కేబినెట్ లోకి తీసుకుంటామన్నారు. తాను ఏ కులం, ఏ వర్గానికి చెందిన వారని తాను చూడ లేదన్నారు. కందుల దుర్గేష్ ది ఏ కులమో తనకు తెలియదని చెప్పారు. నాదెండ్ల స్థానంలో ఎవరు పని చేసినా పదవి దక్కేదన్నారు.