జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదు
NEWS Dec 30,2024 08:57 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సర్కార్ పై, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించడం పట్ల స్పందించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించక పోవడం పట్ల సీరియస్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బన్నీ అరెస్ట్ సక్రమమేనని చెప్పడం తమ పనితీరుకు నిదర్శనమన్నారు.