రేవంత్ కాబట్టే హీరోను అరెస్ట్ చేశారు
NEWS Dec 30,2024 07:57 am
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ కాబట్టే హీరోను అరెస్ట్ చేయగలిగారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హీరో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు.