మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్
NEWS Dec 30,2024 07:39 am
ఈ దేశం గర్వించ దగిన నేతలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆయనకే దక్కుతుందన్నారు. మన్మోహన్ సింగ్ ను కోల్పోవడం దేశానికి తీరని లోటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.