మెల్ బోర్న్ టెస్టులో భారత్ పరాజయం
NEWS Dec 30,2024 07:12 am
మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. 340 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన టీమిండియా కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఐదు టెస్టుల మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ గెలుపొందగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్ లలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆసిస్ సత్తా చాటింది.