పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ
NEWS Dec 30,2024 06:24 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. తాను ఎప్పుడు ఓకే చెబితే ఆరోజే ఈవెంట్ జరుపుతామని ఇప్పటికే స్పష్టం చేశారు దిల్ రాజు. జనవరి 1న మూవీ ట్రైలర్ ను, 10న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.