మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి
NEWS Dec 30,2024 05:22 am
తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు సంధ్య థియేటర్ ఓనర్లు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేశారు. గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. 4,5 తేదీలలో మైత్రీ మూవీ మేకర్స్ ఎంగేజ్ చేసుకుందన్నారు.