బన్నీపై నాంపల్లి కోర్టులో విచారణ
NEWS Dec 30,2024 03:19 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు బన్నీ. 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా హాజరయ్యారు. ఈ కేసు విచారణను హైకోర్టు జనవరి 10కి వాయిదా వేసింది.