తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Dec 30,2024 02:43 am
తిరుమలలోని శ్రీవారిని 84 వేల 950 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 98 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం ఒక కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం 6 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.