CH రవిప్రసాద్‌కి NCRC బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం
NEWS Dec 29,2024 07:10 pm
హైదరాబాద్: నేషనల్ కంజుమర్స్ రైట్స్ కమిషన్ (NCRC) ఆధ్వర్యంలో ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో మెగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. RP ఎస్టేట్స్ ఎండీ CH రవిప్రసాద్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందించి సత్కరించారు. ఈ సందర్భంగా రవి.. తన సక్సెస్ స్టోరీ తెలిపారు. ఈ అవార్డు తన ప్రొఫె షనల్ ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.