జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్
NEWS Dec 29,2024 02:24 pm
గేమ్ ఛేంజర్ మూవీపై కీలక ప్రకటన చేశారు నిర్మాత దిల్ రాజు. మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ చిత్రం ట్రైలర్ ను జనవరి 1వ తేదీన విడుదల చేస్తామన్నారు. రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటించారు. 10వ తేదీన థియేటర్లు దద్దరిల్లడం ఖాయమన్నారు. విజయవాడ సినీ రంగానికి పుట్టినిల్లు అన్నారు.