శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు బెటర్
NEWS Dec 29,2024 01:59 pm
ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడి పాత్రలో సరిగ్గా సరి పోతాడని అన్నారు. తన ఛాయిస్ మాత్రం అతడేనంటూ స్పష్టం చేశారు . పూర్తి స్థాయిలో నటిస్తే తన అభిమానులకు పసందైన పండగేనంటూ పేర్కొన్నారు. తనకు మహేష్ బాబు నటించిన ఖలేజా అంటే ఇష్టమని చెప్పారు.