బీజేపీ అగ్రనేతల సమావేశం
NEWS Dec 29,2024 01:48 pm
ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కిషన్ రెడ్డి, ఏపీ బీజీపీ చీఫ్ పురంధేశ్వరి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సంస్థాగత పరంగా పార్టీ బలపడిందన్నారు.