Logo
Download our app
కోనేరు హంపి గెలుపు స్పూర్తి దాయ‌కం
NEWS   Dec 29,2024 01:24 pm
మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి కోనేరు హంపిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. చెస్ రాపిడ్ ఛాంపియ‌న్ షిప్ టైటిల్ గెల‌వ‌డం ఏపీకి గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ అపూర్వ విజయం యావత్ జాతికి ఎనలేని గర్వాన్ని తెచ్చి పెట్టింద‌న్నారు. ప్రపంచ వేదికపై హంపీ సాధించిన విజయం అచంచలమైన అంకితభావం, చదరంగం పట్ల మక్కువను ప్రతిబింబిస్తుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source