Logo
Download our app
అసాధార‌ణ నైపుణ్యం హంపి స్వంతం
NEWS   Dec 29,2024 12:59 pm
మంత్రి నారా లోకేష్ రాపిడ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ టైటిల్ గెలిచిన కోనేరు హంపిని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. అసాధారణమైన పట్టుదల నైపుణ్యం హంపి స్వంత‌మన్నారు. తెలుగు వారంద‌రికీ గ‌ర్వ కార‌ణంగా నిలిచార‌ని పేర్కొన్నారు. మ‌రిన్ని విజ‌యాలు సాధించి భావితరాల‌కు స్పూర్తి దాయ‌కంగా నిల‌వాల‌ని కోరారు లోకేష్. హంపి నిజ‌మైన భార‌తీయ చెస్ దిగ్గ‌జ‌మన్నారు.
⚠️ You are not allowed to copy content or view source