తెలుగు తేజం గర్వ కారణం
NEWS Dec 29,2024 12:49 pm
ర్యాపిడ్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను కైవసం చేసుకున్న తెలుగు తేజం కోనేరు హంపిని అభినందనలతో ముంచెత్తారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. న్యూయార్క్ లో జరిగిన ఫైనల్ పోరులో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్ ని ఓడించి విజేతగా నిలిచింది. 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్ లో కూడా సత్తా చాటారు హింపి.