Logo
Download our app
కవితకు స్వాగతం పలికిన జాగృతి నాయకులు
NEWS   Dec 29,2024 06:00 pm
నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కవిత రాక సందర్భంగా భిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కామారెడ్డి జిల్లా జాగృతి యువ నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము, జొన్నల హరికృష్ణజొన్నల రవి, అరవింద్ ఎమ్మెల్సి కవితకి టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు.
⚠️ You are not allowed to copy content or view source