ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా కోనేరు హంపి
NEWS Dec 29,2024 12:27 pm
కోనేరు హంపీ చరిత్ర సృష్టించింది. ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్ ని ఓడించి ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్ లో కూడా సత్తా చాటారు హింపి. 37 ఏళ్ల వయసు కలిగిన ఆమె 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడర్ ముర్జిన్ టైటిల్ గెలుపొందాడు.