Logo
Download our app
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: మెదక్ ఎంపీ
NEWS   Dec 29,2024 11:42 am
తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులను కలిసి, సంఘీభావం తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source