Logo
Download our app
నిజామాబాద్ బిడ్డను దేనికీ భయపడను - కవిత
NEWS   Dec 29,2024 11:43 am
నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను కాబట్టి నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను అన్నారు. కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారన్నారు. మాది భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తం అన్నారు. మేము తప్పు చేయలేదుభయపడే ప్రసక్తే లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source