నాగబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
NEWS Dec 29,2024 06:29 am
జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగబాబు ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనా పార్టీ కి సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషం గా ఉంది. కూటమి ప్రభుత్వ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అశీసులతో జానసేనా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ,వారికి అండదండగా ఉంటామని తెలిపారు.