Logo
Download our app
టీటీడీకి సేంద్రియ ఎరువులు విరాళం
NEWS   Dec 29,2024 02:32 am
తిరుపతికి చెందిన క్రియాజన్ అగ్రీ అండ్ బయోటెక్ కంపెనీ టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అటవీ, ఉద్యానవన సంరక్షణ కోసం రూ. 5 లక్షల విలువ గల 20 టన్నుల సేంద్రియ ఎరువులను విరాళంగా అందించింది. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు ఉప అటవీ సంరక్షణ అధికారి శ్రీ శ్రీనివాస్.
⚠️ You are not allowed to copy content or view source