నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేకు టెండర్స్
NEWS Dec 29,2024 02:06 am
కేంద్ర సర్కార్ తెలంగాణకు తీపి కబురు చెప్పింది. రీజినల్ రింగ్ రోడ్డుకు ఓకే చెప్పింది. సంగారెడ్డి లోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేకి టెండర్స్ ను పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా చేపట్టే రోడ్డు నిర్మాణానికి గాను రూ. . 5,555 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది.