పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Dec 29,2024 05:39 am
కామారెడ్డి బాన్సువాడ: బీర్కూర్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతరం రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.