Logo
Download our app
టీచర్ల కోసం బిచ్కుందలో విద్యార్థుల ఆందోళన
NEWS   Dec 29,2024 02:06 am
కామారెడ్డి బిచ్కుంద మండలకేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఉపాధ్యాయుల కోసం ఆందోళన చేపట్టారు. ఈ విషయమై ఎంఈవోకు వినతిపత్రం కూడా అందజేశారు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో తరగతులు బోధించే వాళ్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించి, వారు విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source