Logo
Download our app
తెలుగు భాష‌ను బ‌తికించు కోవాలి
NEWS   Dec 28,2024 08:05 pm
రాను రాను తెలుగు అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు ఎమ్మెల్యే మండ‌లి బుద్ద ప్ర‌సాద్. తెలుగు జాతి ప్రకాశం, వికాసం కోసం రచయితలు రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నారని అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. తెలుగు సభల వేళ రామోజీరావును స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు.
⚠️ You are not allowed to copy content or view source