Logo
Download our app
ఘ‌నంగా తెలుగు ర‌చ‌యిత‌ల మ‌హాస‌భ‌లు
NEWS   Dec 28,2024 08:01 pm
మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కొన‌సాగుతున్నాయి. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, శైల‌జా కిర‌ణ్ , సుజ‌నా చౌద‌రి, మండ‌లి బుద్ద ప్ర‌సాద్, యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ , క‌వి గోరేటి వెంక‌న్న‌, సినీ క‌వి భువ‌న‌చంద్ర‌, ఆచార్య కొలక‌నూరి ఇనాక్, తదిత‌రులు పాల్గొన్నారు. తెలుగును బ‌తికించు కోవాల‌ని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source