Logo
Download our app
రాత్రి చలిని సైతం లెక్కచేయకుండా ధర్మ సమాజ్ పార్టీ నాయకుల దీక్ష
NEWS   Dec 29,2024 05:43 am
కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రి 11గంటల సమయంలో చలిని సైతం లెక్కచేయకుండా ధర్మ సమాజ్ పార్టీ నాయకుల దీక్ష కొన‌సాగుతోంది. పార్టీ నాయ‌కులు లక్ష్మణ్, రాజు చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో కన్వీనర్ బోలేశ్వర్, కో కన్వీనర్ అరవింద్, రాజు, కవిన్, శేఖర్, ప్రభాకర్, శివరామకృష్ణ లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source